Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భద్రాచలం డివిజన్ ను వదులుకునేది లేదు: డీకే అరుణ

భద్రాచలం డివిజన్ ను వదులుకునేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని మంత్రి డీకే అరుణ స్పష్టం చేశారు. హైదరాబాద్ పై అనవసర రాద్ధాంతం చేయొద్దని ఆమె అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముఖ్యమంత్రి సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

More Telugu News